WTC Final: The Southampton pitch is often a slower one | Oneindia Telugu

2021-06-14 320

WTC Final: The Southampton pitch is often a slower one, something similar to the sub-continent ones in nature. Batsmen too often has been able to make some runs here, especially in the first innings. Hampshire curator Simon Lee said the pitch could offer some pace and carry depends on the conditions.
#WTCFinal
#TeamIndiaProbablePlayingXI
#SouthamptonPitchReport
#TeamIndiaintrasquadgame
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#INDVSNZ
#ShubmanGill

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్దమైంది. అయితే కివీస్ బలంగా ఉన్నప్పటికీ భారత జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. భారత జట్టులో కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే వీరులున్నారు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఈ మెగా పోరులో కోహ్లీసేన కూడా హాట్ ఫేవరేటే. దాంతో ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇరు జట్ల మధ్య ఉన్న రికార్డులు, పిచ్ రిపోర్ట్‌, వెదర్ రిపోర్ట్‌లు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే మైకేల్ తెలుగు పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్‌లను మీ ముందుకు తీసుకు వస్తుంది.